Thursday, February 2, 2012

Wk5/Day6(34) ~ Feb 3 - Maa Taata Uttaram...

kid's playing game during school hours :).. traditional game we used to play as kids

అందరు గుండ్రంగా కూర్చుని ఒకళ్ళు మాత్రం జేబు రుమాలు ఒకటి పట్టుకుని మా తాత ఉత్తరం అని అరుచుకుంటూ మిగిలిన అందరూ ఏట్లో పడింది, నీట్లో పడింది అని అరుచుకుంటూ ఎవరి ఎనకాల పడేస్తే వాళ్ళు తీసుకుని పడేసిన వాడిని పట్టుకుని భలే భలే సరదాగా ఆడుకునే వాళ్ళం... చిన్న పిల్లలు ఈ ఆట ఆడుతుంటే భలే ముచ్చటేసింది.

4 comments:

  1. supperr game.. "మా తాత ఉత్తరం' బావిలో పడింది"..
    చిన్నపుడు నేన్ రుమాలు వేయకుండా అంతే రౌండ్ రౌండ్లు తిరిగే వాడ్ని :)
    ..అందరు మర్చిపోయారు ఏమో అనుకున్నాను, హం..thanks sree for keeping live
    ..ఆట మధ్యలో ముద్దుగ కూర్చున్న పాప umpire ఆ అండి :)

    ReplyDelete
  2. After a long time I'm seeing this game.. Nice :)

    Valli
    http://sreesproject365.blogspot.com/

    ReplyDelete
  3. Pravin, ledu ledu aa bujji daani peru Pravallika, aatalo aratikaaya annamaata.. :).

    ReplyDelete