Plans to get kids to school... sadly, even the poor prefer to send them to a convent when the govt. has so much to offer..
అత్యుత్సాహంలో నేను కూడా చిచ్కూ గాడిని దుంపల బడికి, గవర్నమెంట్ బడికి పంపించాలి అని అనుకున్నాను, కాని అక్కడి పరిస్తితులు, పిల్లలు మాట్లాడే భాష, అన్ని చూసి బెదిరిపోయాను... ఎప్పుడు ఒక పంతులే ఉంటాడు ఇద్దరు ఉండాల్సిన చోట, పిల్లలకి శుబ్రత నేర్పించడం, చెడు మాటలు మాన్పించడం ఏమి లేవు... ఈ మధ్య ఇందులో చేరే వారి సంఖ్యా రాను రాను పడిపోతోంది అని అందరు లబ లబ లాడుతున్నారు కాని అరికట్టడానికి ఎవరు ప్రయత్నించారు. నేను కూడా...!!!
No comments:
Post a Comment