A lizard on the wall...
పాపం నన్ను ఎప్పుడు ఏమి చెయ్యకపోయినా సరే నాకు ఏంటో ఈ బల్లులని చూస్తె చచ్చే చిరాకు... ఒళ్ళు గగుర్పొడుస్తుంది... ఇంట్లో బయట గోడల మీద ఎక్కడ చూసిన లైట్ దెగ్గర పురుగులు అవి తినడానికి బల్లులు, వీటిని ఎత్తుకెల్లడానికి అప్పుడప్పుడు గబ్బిలాలు... :(((... పల్లెటూరిలో ఇవి ఎప్పుడూ కనిపించే దృశ్యాలే.
బల్లి సంగతి అటుంచితే ఈ కిటికీకి ఉన్న చిన్ని గడ లాంటి దాన్ని చిలక అంటారు.. భలే ఉంది కదూ.

No comments:
Post a Comment