Tuesday, February 28, 2012

Wk9/Dy3(59) ~ Feb 28 - ooge kurche

My new cane swing chair... ooh la laaa...

నాకు ఒక వింత పైత్యం ఉంది, నాకు ఏదైనా బాగా నచ్చి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అది నా దెగ్గర డబ్బులు ఉన్నా సరే కొనను, ఏదోకటి నా ఇష్టమైన పనిని/వస్తువుని మానుకుని ఆ డబ్బు దాచుకుని కొనుక్కుంటేనే అదొక సరదా .. అలాగ ఏదోకటి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ దాచుకున్న డబ్బులతో పుస్తకాలు కోనేసుకుంటూ.. ఏదో లాగించేసా ఇన్నాళ్ళూ..


ఇప్పుడు కూడా నేను దాచుకుని కొనలేదు... OA  కి వల వేసి ;).. అంటే ఏమి లేదు లెండి మణులు అడిగాన మాణిక్యాలు అడిగాన అని గాలం వేసి కొనిపించుకున్నా.. ఎంచక్కా ఇందులో ఊగుతూ పుస్తకాలు చాడుకుంటుంటే ఉంటుందీ .. చెప్ప  లేని ఆ హాయి ఎంతో కమ్మగా ఉంటున్దోయి :).

7 comments:

  1. Baagundi uyyaala..amma vaallintlo chekka uyyala (balla vundedi) + idee vundi...okappudu thega utsaahamgaa vundedi vaatilo padukuno, koorchuno books chaduvukovaalani..ippudu maatram bore kottesaayi, ee saarellinappudu chekka uyyala photo theesukosthaa

    ReplyDelete
  2. Ooge balla kooda chaala ishtam keerthi... kotta moju kadaa baagundi, dhyaanam kooda andulone chestunnaa... but reading is a bit stressful here aunkuntaa oogutaa chadavalemu.

    ReplyDelete
  3. మా ఇంట్లోది డిట్టో ఇలాంటిదే, కాకపోతే కొని ఏడో, ఎనిమిదేళ్ళో అయింది. దీనిలో కూర్చోడానికి బాగానే ఉంటుందిగానీ, చదవడానికి...ముఖ్యంగా పేపర్ చదవడానికి వీలుగా ఉండదు. దానికి ఉయ్యాలబల్ల అయితే బాగుంటుంది.

    ReplyDelete
  4. right Teja peddaga chadavalekapotunna but good to swing.

    ReplyDelete