... putting a cover for my personal books...
ఖాళీగా ఉంటె పండుగాడి జ్వరం గురించి తలుచుకుని పిచ్చెక్కి పోతుంది అని ఈ పని లేని పనిని ఇవ్వాళ పెట్టుకున్నా... తను కొంచెం పరవాలేదు ఆడుతుంది.. సాయంకాలం అవ్వబోతుంది అంటే చాలు గుండెల్లో గుబులు పుడుతుంది ఈ మధ్య నాకు... దేవుడా.... ఇంకా చాలు ఈ ఏడాదికి సరిపడా నొప్పులు తనకి ఇచ్చేసావ్, కోలుకునే ఓపిక రానివ్వు!

Hope your kid will get better soon...
ReplyDeleteRailubadi chadivesaavaa? chaalaa chaalaa istam naaku ee book :)
ReplyDeletethank you Venu..
ReplyDeleteEppudo chadivaa Keerthi, english book word document undi naa deggara.. just loved it.. monna vjalo kanipiste personal copy konesa.
ReplyDeleteSree,
ReplyDeleteHow is she?
Did her fever resolve?
Has the doctor done a chest X ray/blood tests?
I pray that she gets well soon.
Annu
hope ur kids better now!...books ki coverlu veyyadaam....enni roojulu ayyindooo!
ReplyDeleteThank you Annu for asking.. yes, fever is down, the cough is gone, summer is approaching and so the allergies are going away. CXR and blood tests turned out normal, the kid got anemic now and the tough task is to get her to eat something nutritious..!
ReplyDeleteSmitha, yeah she is good... school books attaleyyadam aagipoyi abboo ennellu aipoyindi, ivi naa personal reads :).
ReplyDeleteGood to know she is better!
ReplyDeleteAnnu