I actually liked the ambiance created in the village scene with this wedding in spite of hating the extravagance in such events...
పిలవడం పాపం అన్నట్టు ఎక్కడికి పడితే అక్కడికి డుమ్ములు సౌండ్లు వినడానికి వెళ్ళిపోతాం నేను పండు గాడు... అంతే మరీ అన్ని చోట్లకి కాదు ఏదో తెలిసిన వాళ్ళింటికి అన్నమాట :).. మా తాతయ్య తమ్ముడి మనవరాలి పెళ్లి, పక్క ఊర్లో ఇంక మూడు పూటలా పెళ్ళికెళ్ళి పుష్టిగా కుమ్మేసి వాచ్చాం. ఆరు బయట అక్కడ కట్టిన మండపం అదీ మొత్తం కళ్యాణ మండపంని మించిపోయింది... ఎన్ని వేల మంది వచ్చినా చిరాకు లేకుండా జరిగిపోయింది.

No comments:
Post a Comment