Finally found these traditional moulds which can used to put design bottus for the kid
ఎప్పుడు చూసానో ఎక్కడ చూసానో తెలియదు కాని నాకు ఈ అచ్చులు కొని చిచ్కూ గాడికి ఎంచక్కా రకరకాల బొట్టు పెట్టి తయారు చెయ్యాలి అని భలే సరదా, పిల్ల పుట్టిన మూడేళ్లకి ఇప్పటికి కుదిరింది.... ఎక్కడ వెతికినా దొరకలేదు... పెద్ద పెద్ద గుళ్ళ దెగ్గర అమ్ముతారు అని చెప్తే పక్కింటి వాళ్ళు తిరుపతి వెళ్తుంటే వాళ్ళని పీడించి.. వాళ్లకి రకరకాలుగా ఇలా ఉంటాయ్ అలా ఉంటాయ్ అని చెప్పి తీసుకురాకపోతే ఇంటికి రాకండి అన్నట్టుగా చెప్పి తెప్పించుకున్నా ;).

Baagunntaayi ivi..nenoo gulla daggara choosaanu...modatlo ardhamayyedi kaadu, okasaari velli adigi kanukkunnaa..konni rojulu pettukunnaa koodaa..
ReplyDeleteHi Sree,
ReplyDeleteI enjoy reading your blog. I am learning new things such as these bottu moulds among many other. You are also an inspiration for me in many ways.
Annu
:).. nenekkadiko ellipoyaaa Annu, thank you.
ReplyDeleteippudu koodaa unnaaya avi.. :)... nenu pandugaadi pillalaki kooda daaddam anukuntunna ;).
ReplyDeleteyes..sree..chinnappudu evaru tirupathi vellina maku ivi techi ichevallu..vetitho patu colours kuda techevallu...colour bottu pettukodaniki.. :)
ReplyDeletenice bagunnayi...
ReplyDeleteohh..asalu ilantivi untayani kuda teliyadhu naku..!!!
ReplyDeletemeeku mari athyasha kakapote ..chichkuu pillalakli kuda dachi pedatara :P