1-g gold jewelry the one that I can afford and most essentially prefer :)....
ఆకాశానికి అంటే పుత్తడి ధర అయినా కొనే జనాలు కోంటానే ఉన్నారు... నేను ఎలాగో కొనే అంత స్తోమత లేకపోవడం వలనా ఒకవేలా ఉన్నా సరే అది పెట్టి ఏ పుస్తకాలో కొనుక్కునే రకం కనక బంగారం, నగలు మనకెంతో దూరం.. :).. ఎవరైనా చూపిస్తే మటుకు చూసి సంబర పడుతున్న ఈ మధ్య కాలంలో.. కళ్ళు చేదిరిపోఎలాగా కొనేస్తున్నారు కొనే వాళ్ళు.. నాకేమో ముక్కు పుడక ముట్టుకుంటే మూడు నాలుగు వేలు అంటుంటే గుండె జారిపోతుంది...
ఏది ఏమైనా.. ఆడపిల్లకి నగలే అందం, చిచ్కూ గాడికి నేను నగలు చేయించను కాక చేయించను, కావాలంటే తనే పెద్దయ్యాక చేయించుకోవాలి అని అనుకుని తనకి నూరిపోస్తూ ఉండడం వలనను పెద్దగా ఏమి లేవు... కాని పట్టు లంగా వేసుకుని చెంగు చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఆ అందమే వేరు, అందుకే పుట్టినప్పుడు ఒకటి కనీసం ఇదైన పెట్టు అని మా అమ్మ కొని తెస్తే పెట్టేసా ఇప్పుడు అది చిన్నది ఐపోయింది అని ఇంకోటి తెచ్చి ఇచ్చింది :)...
ఎంచక్కా పోతుంది అని భయం లేదు.. దాన్ని చూసి పిల్లని ఏమైనా చేస్తారు అని అంతకంటే భయం లేదు.. అన్ని తగిలించి ఎక్కడికి వెళ్ళినా ఏమి పర్లేదు అని బిందాస్ గా కూర్చుంటే ప్రాణం కూడా హాయిగా ఉంది.

No comments:
Post a Comment