Ingredients for Ugadi pacchadi along with hot hot poornalu sent by ammamma.. :).
నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు... పొద్దున్నే లేచి పండు గాడు వేప పూత వేరు చేసి పచ్చడి చెయ్యటానికి తయారు గా కూర్చుంది... :).. వండుకుంటే ఒకటి పంచి పెడితే పది లాగ గారెలు, పూర్ణాలు అవీ ఇవీ అని ఎంచక్కా ఒకొక్కరు ఒకొక్కటి పంపించి పుణ్యం కట్టుకున్నారు ;).

Happy Ugadi to you and your family members..
ReplyDeleteHappy Ugadi to you and your family members andi.. :)
ReplyDeleteమీ ఫోటోలు ఎప్పుడూ చూస్తుంటాను. అప్పుడప్పుడూ మళ్ళీ వచ్చి చూస్తుంటాను. అన్నీ బావుంటాయి. ఈ ఫోటో చాలా బావుంది. నందన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteThank you Pravin..
ReplyDeleteLalitha garu.. thank you very much :)..
ReplyDeletechala bagundi pic....
ReplyDelete