I have been kind of glued to the phone to book a cylinder.. that 21-day wait and booking and then the wait continues.. and add to this I just have one cylinder...
అష్ట కష్టాలు పడి ఒక cylinder కనెక్షన్ సంపాదించుకున్నాను కాని ఇన్నాలైనా రెండో బండ తెచ్చుకోలేకపోతున్నా.. ఇదేమో మా బీబత్స వాడకానికి నేలరోజులకంటే రాట్లేదు, ఇంకోతేమో ఎప్పుడిస్తారో తెలియదు.. ఈ DWAKRA గ్రూప్స్ పుణ్యమా అని, మధ్యానం పధకం వాళ్లకి బండలు అని అది అని ఇది అని నానా చావు చస్తున్నా... !

No comments:
Post a Comment