After several levels of filtering, this is how we get water from the panchayat Tap :(((...
బురద నీళ్ళ లాగ ఉన్న ఈ నీళ్ళు మాకు వాడుక కోసం వచ్చీ పంచాయితీ పంపు నీళ్ళు, చెరువు ఎండిపోవడం వలన అందులో అడుగంటిపోయినాక చెత్తా, చెదారం, పాచి, పురుగులు, ఆకులు, ఇసక, బురద అన్ని కలిపి వస్తే అసలు జీవితం మీద విరక్తి వచ్చేది.. ఒక రోజున అవి కూడా రావడం మానేశాయి అప్పుడు తెలిసొచ్చింది వీటి విలువ.. మంచి నీళ్ళకి నాంది నీళ్ళు కూడా ఈ నీళ్ళని purify చేసి ఇస్తారు
ఇంట్లో నూతి నీళ్ళు ఉన్నా అందులో సన్నని ఊట ఉండి అంగుళం మందాన తేట కడుతున్నాయి :(, ఎవరితో అయినా తెప్పించుకుని పోయిన్చుకుందాం అన్నా ఊర్లో ఎవరి బావిలోను పెద్దగా నీళ్ళు లేవు, ఒకవేళ ఉన్నా మోసుకొచ్చే దిక్కేది :(.. మర్చి మొదటి వారం నించి మాకు నీటి తిప్పలు ఇన్ని అన్ని కాదు... మినెరల్ వాటర్ పోయించుకుని వాడుకున్దామా అంటే అవి మా ఊరు రావు, పక్క ఊరి నించి తెప్పించుకున్న ఎన్నని తెప్పించుకోవాలి... దాళవా లేకపోతె ఇలా ఊర్లలో నీటి ఎద్దడి ఉంటుంది అంట.
Bleaching powder, Patika, cloth and a chalni....
పచ్చని పాచి పట్టి గంజి లాగ వచ్చేవి నీళ్ళు ఇన్నాళ్ళు.. మెల్లిగా మంచి నీటి చెరువుల కోసం అని కాలువలు వదలడం మూలాన కొంతలో కొంత మెరుగు పడ్డాయి..
నీటి విలువ ఏంటో వినడం వలన తెలిసిన దానికంటే పడుతుంటే తెలుస్తుంది... దయ చేసి మనకి ఉన్నప్పుడు వాటి విలువ గుర్తించకుండా చెయ్యకండి... నీటిని, ప్రక్రుతి వనరులని మన ముందు తరానికి మిగిలించండి :(((..

I feel saddened to say the least seeing this water! It is frightening to think of the future if people continue abusing our natural resources.
ReplyDeleteI can't understand why people cut down magnificent trees to build another " portion" to rent out. I hope your situation improves quickly.
Meanwhile take care...
anu
Awwwwhhh, maa municipality water koodaa inthe adhwaannamgaa vuntaayi, anduke modati nundi mineral water meede depend ayyaamu..
ReplyDeleteBut mee intlo Pure it vundanukuntaa kadaa..ee waterni andulo posthe purify avavaa? Naaku idea ledu anduke aduguthunnaa
Ento pollution anedi mana lifelo anni conceptslo vacchi cheripothondi..aakhariki thaage neeru, peelche gaali koodaa...:( Take care
Awwwwh, maa municipality water koodaa inthe adhwaannamgaa vuntaayi, anduke modati nundi mineral water meede depend ayipoyaamu..
ReplyDeleteAyinaa mee intlo pure it vundanukuntaa kadaa..andulo posthe ee neellu purify ayi raavaa? Naaku idea ledu, anduke aduguthunnaa
Take care
thank you... rapidly depleting groundwater resources, chepala cheruvulu tavvadaalu, water pollution... karnudi chaavuki veyyi kaaranaalu laaga undi paristiti Anu.
ReplyDeleteI use PureIt to purify the Naandi water Keerthi... i am certain the system would crack for one filtering process.. panchayitee cheruvu neellu intlo vaadukaki.. imean snanam, battalu, antlu, vaakillu vagairaa vaatiki tappa taagataaniki paniki raavu...
ReplyDeleteinkaa chaala chaala nayam konni rojulu ayyindi green color ganji water laaga undevi... these days it is a million times better.. kaalavalu vadilaaru, collector visit vesaadu chepala cheruvuluki pettukokundaa, and looks like it worked...
maa ooru chaala better heard a lot of villages are still struggling with zero water days!
Zero water days! Is this Rajasthan or A.P ?
ReplyDeleteSree, since you are there right in the midst of this, can you think of any thing we can do to improve things? Can you suggest anything at all we can do, like maybe plants trees, dig wells or educate people by hiring locals etc.
Maybe if we all can brainstorm together we may be able to come up with ideas that may make it easier tomorrow for all our little sweethearts.
Anu
Hmmm, ammamma vaalla oorlo ayithe okaru water purification plant petti (like Naandi anuko) oorandarikee freegaa drinking water supply chesthunnaaru..but for other purposes panchayithee neellu or bore water...avi baane vuntaayi..
ReplyDeletegreat... manchi initiative ikkada kooda 1 re/ undedi but 3 chesaaru and also anything free people do not trust the authenticity ikkada ;).
ReplyDeleteKaalava vadilaaru keerthi ippudu water baaga vastundi, cleargaa, cheruvulu nimpi pettukunnaaru mallee kaalava vadile daaka cheruvu endakundaa unte chaalu :)
avunu sree dhalava ante enti? nee post lo telugu lo undhi kadha.దాళవా లేకపోతె ఇలా ఊర్లలో నీటి ఎద్దడి ఉంటుంది .
ReplyDeleteChaitu daalavaa ante second paddy crop... first crop Saarvavaa antaaru, it takes around 6 to 7 months, daalavaa second crop of the year adi 3 to 4 monthslo vacchestundi.. the govt. releases canal water for the second crop kaabatti if they give permission there will be water round the year, otherwise people go for pulses.
ReplyDelete