Thursday, November 11, 2010

November 11 - pillodu/bobulu

a school kid bringing home colored chicken from school.. we stop him on the way and take the picture :).

పిల్ల బోబులు.. ఒక బడిలో అబ్బాయి వీటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తుంటే దార్లో ఆపేసి కాసేపు వాటితో ఆడుకుని ఫోటో తీసి పంపించాం.

2 comments:

  1. బోబులు భలే ఉన్నాయి. క్లోజప్ లో తీసి ఉంటె ఇంకా బాగుండేది (LO తలమీదో, చేతుల్లోనో పెట్టి ఉండాల్సింది).

    నేను కూడా చిన్నప్పుడు ఒక రూపాయి పెట్టి ఒక బొబుని కొనుక్కొచ్చాను. దాన్ని పెంచి పెద్ద చేసి, పిల్లల్ని పెట్టించి, అది దాని కొడుకులు, కూతుర్లు, రంగు రంగుల మనవళ్ళు, మనవరాళ్ళతో ఇంట్లో తిరుగుతుంటే చూద్దామనుకున్నా. కానీ నా ఆశలను పటాపంచలు చేస్తూ, ఆ రోజు సాయంత్రమే, ఒక పిల్లి సాయంత్రమే స్నాక్స్ గా బోబుని ఆరగించేసింది. :((( అందుకే అప్పటినుండి పిల్లులకు స్నాక్స్ కొనడం మానేసా.

    ReplyDelete
  2. bobula close up photo blog postslo ekkado undi :)... first month lo...

    I know.. naadi ditto ditto experience... so inka appatininchi bandh...

    ReplyDelete