giving sambrani fume exposure to infant after a rigorous traditional bath ritual.
ఒళ్ళంతా పాల మీగడ రాసి, సున్ని పిండితోటి సుబ్బరంగా నలుగు పెట్టి, రుద్ది రుద్ది వేడి వేడి నీళ్ళు తలంటి పోసి సాంబ్రాణి వేసి పసిపిల్లల్ని పడుకోబెడితే ఆ వాసన చాలా చాలా ఇష్టం నాకు.. ఊర్లో ఉండటం వలన చిట్టి కూనకి ఏడాది నిండేదాకా రోజు పొద్దున్న పూట ఈ కార్యక్రమం తప్పని సరిగా ఉండేది.. ఎంతో చక్కగా గోల చెయ్యకుండా నీళ్ళు పోయించుకుని ౩ గంటలు అలాగ నిద్రపోయి లేచేది.. ఇప్పుడు స్నానం అంటేనే కేకలు, అరుపులు... నావి కాదు పండు గాడివి, వాడి వెనక పరుగులెత్తే మా అమ్మవి.
When I see this done to the infants I really miss it bad.. the smell, the routine, the peaceful happy content and tired sleeping baby with a divine fragrance in the room... every tiny bit of the whole bathing ritual.

No comments:
Post a Comment