Meat sellers take a break.. an unusual scene on a Monday.. it happens only in Kartheeka Maasam.
ఎప్పుడు పొద్దున్న సాయంత్రం మాంసం విక్రయాలతోటి బిజీగా ఉండే ఈ కొట్లు.. కార్తీక సోమవారం మూలాన ఖాళీగా ఉన్నాయ్... ఇది మా ఊరి మాంస విక్రయం జరిగే చోటు.. రోడ్డు వారన ఒక పక్కన ఎప్పుడు సందడిగా ఉండే చోటు.
No comments:
Post a Comment