Monday, November 29, 2010

November 29 - Pilla Gantulu

Yaasin jumping on to the sun-dried mattresses

మా అమ్మ ఊరేల్తే మేము చేసే మొదటి పని ఇల్లు దులిపి, సర్ది, అన్ని కడిగేసి పెట్టెయ్యడం, తను ఉంటే మమ్మల్ని చెయ్యనివ్వదు, డస్ట్ allergy అని.. సో, పండు గాడిని యాసిన్ ఆడిస్తుంటే, నేను నాగు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో పడిపోయాం :)...
భలే మంచి ఫోటోలు వచ్చి ఈ గంతులవి.. సాగర సంగమం సినిమాలో భంగిమ టైపు కాదులెండి, మంచివే.. కాని ఇంకా ఫొటోస్ పబ్లిక్ షేర్ కి  పెట్టడం ఇష్టం లేక ఇది పెట్టాను.

1 comment:

  1. ఇప్పటి దాకా మిమ్మల్ని సాగర సంగమం లో పిల్ల ఫోటో గ్రాఫర్ అనుకున్నా (తలకాయలు లేకండా బోలెడు ఫోటోలు తీసారు గా), కానీ జయప్రదని ఇప్పుడే తెలిసింది. :-)

    ఈ ఫోటో రావడానికి ఎన్ని సార్లు దూకమన్నారేంటి ఆ పిల్లాన్ని??

    ReplyDelete