Wednesday, November 24, 2010

November 21 - Oobakaayam... waaaaaaaaaaaaaaaahhhhh...

Final resort.. yoga for obesity :((

ఊబకాయం వినటానికి అస్సలు బాగోలేదు... :(( అది నాకు అంటే అసలు అస్సలు నమ్మలేకపోతున్నాను... అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది కాని ఒక డాక్టర్ చెప్పడం.. ఫ్రాక్చర్ మూలాన బరువు తగ్గమనడం... అన్ని కలిపి నేను ఎప్పుడు ఒక్కసారి కూడ చూడని రాం దేవ్ బాబా యోగ కూర్చుని చేసే లాగ చేసాయి :(((...

1 comment:

  1. మీరు ఈ రేంజులో ఓ ల్యాప్ టాప్ ముందేసుకొని, రాం దేవ్ బాబా వీడియో దయతో చాలా వీజీగా సన్నబడిపోతే, మీ ఆడ బ్లాగ్ స్నేహితులు అందరూ కుల్లుకుంటారేమోనండి ???? (వాళ్లకి ఒక తోడు మిస్ అయ్యిందని ;-) )

    ఎందుకైనా మంచిది, చిచ్కూ చేత ఇప్పుడే ఒక ఫోటో తీయించుకోండి.. మీరు స్లిమ్ అయిపోయిన తరువాత ఒక ఫోటో తీసుకొని, రెండు ఫోటోలు మీ స్నేహితులకు పంపించి వాళ్ళని కూడా మోటివేట్ చెయ్యొచ్చు (ఎంత కుల్లుకున్నా వాళ్ళు మీ స్నేహితులే కదా) . :))

    ReplyDelete