Wednesday, November 24, 2010

November 24 - Grandhaalayam

The dailies, weekly and monthlies on the library reading table

కాలు నొప్పి కొంచెం తగ్గితే మనం ఇంట్లో ఎందుకు ఉంటాం... నిదానంగా ఈడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుని చిచ్కూ గాడి సైకిల్ ఆసరాగా పట్టుకుని ఆచ్చికి లైబ్రరీ కి వెళ్లాం.. కాసేపు అక్కడ అన్ని చెక్ చేసి.. అన్ని బాగున్నాయ్ అని తేల్చుకున్నాక కొన్ని పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని తిరిగి ఈసురో మంటూ ఇంటికి చేరాను.. చిచ్కూ గాడికి మాత్రం పండగే.. చాలా రోజుల తరవాత బయటికి వెళ్ళడం.

the golden oldies reading the newspaper in the library sit-out area.

2 comments:

  1. గత కొద్ది రోజుల్లో పోస్ట్ చేసిన చాలా ఫోటోలలో లెఫ్ట్ సైడ్ blurred గా ఉన్నాయి. ఈ రోజు ఫోటోలో అది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఒకసారి కెమెరా లో సమస్య ఉందేమో చూసుకోండి.

    ReplyDelete
  2. aunandi.. camera problem.. like I mentioned a couple of months back, camera flash phat kottindi.. edo reset chesukuntoo manage chestunna.. lighting anni optimum unte edo vastundi ledante ilaage vastundi... konaali budgeting chestunna kottadi konadaaniki :).

    ReplyDelete