Tuesday, July 5, 2011

Day 185 ~ July 4 - New Arrivals

The kid gets a few more toy gifts.

చిచ్కూ గాడికి బొమ్మలు, బట్టలు మటుకు వద్దన్నా గుట్టలు గుట్టలుగా వచ్చేస్తున్తాయ్, ఎంత నేను కొనకూడదు అనుకున్నా, ఏంటో అలా అమిరిపోతూ ఉంటాయి.  ఈ మధ్య కాలంలో నాకు నేనుగా కోనేవి చాల తగ్గించేసాను.

2 comments:

  1. పిల్లలు మన జీవితం లోకి వచ్చాక జరిగే మార్పులలో ఇవి కొన్ని. మనకు మనం కొనేవి తగ్గించుకోవటం, వాళ్ళకి ఎక్కువ అవుతున్నా అదే పనిగా ముచ్చటపడి కొనటం.

    :)

    ReplyDelete