Young boy selling these toys at a fair..could not get a clear picture thanks to my very basic camera and dim light.
చదువుకోవాల్సిన వయసులో ఈ పిల్లాడు ఈ కాగితపు బొమ్మలు, బూరలు అమ్ముకుంటూ తిరుగుతుంటే చాల బాధ అనిపించింది కాని అక్కడే ఆ దేగ్గరలోనే ఒక పళ్ళెం పుచ్చుకుని, వాళ్ళకంటే చిన్న పిల్లల్ని ఎత్తుకుని అడుక్కునే పిల్లల్ని చూస్తె ఇదే చాల మెరుగు అనిపించింది.
No comments:
Post a Comment