Friday, July 22, 2011

Day 203 ~ July 22 - Vidyaarambham

The first step in the world of acquiring knowledge, first day in school!!

చిచ్కూ గాడికి ఇంక రెండున్నర ఏళ్ళు కూడా రాకుండా బడి ఏంటి అని అందరు గోల గోల చేసేస్తున్నా నాకు మాత్రం తను ఇప్పుడు వెళ్ళడం కనీసం ఒక గంట కోసం అయినా మంచింది అనిపిస్తుంది, ఏది చూస్తె అది యిట్టె పట్టేసి నేర్చుకునే ఈ వయసులో, కాసేపు  ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే మంచిది అనిపిస్తుంది, పల్లెటూర్లో playschools ఉండవ్, ఇంట్లో నేను తనకి నేర్పించేవి ఎన్ని ఉన్నా తన ఈడు పిల్లల దెగ్గర ఉంటే మంచింది అనిపించిది, ఇంట్లో తనే ఒక మహారాణి లాగ అలవాటు అయిపోతుంది నా భయం, బయట ప్రపంచం కూడా చూపించాలి అని నా తాపత్రయం.. అందుకే ఈ రోజునించి మాకు రోజుకో గంట బడి.. ఆ పిల్లలకి గేమ్ పిరియడ్ అప్పుడు ఒక గంట వెళ్లి రావడానికి ఏర్పాటు చేసుకున్నాం.. మొదటి రోజు భలే సరదాగానే ఉంది అనుకుంటా ఆయన కూడా పాపం ఎత్తుకునే ఉన్నాడు ఆ గంట, ఏమి ఏడవలేదు, ఇంటికి రాగానే అమ్మ ఒక రవుండు మళ్ళీ బడికి వెళ్దామా అంది :).

మీరు మళ్లీ ఒకసారి అలా దీవిన్చేయ్యందోచ్ ,  


.. and the very first letters, my very own sweet language Telugu... a, aaaaaaaaa... :).

4 comments:

  1. బడి అంటే బందికానా... అప్పుడే బడి బరువుల మోత :( :(

    ReplyDelete
  2. oka ganta adi kooda aatalu maatrame, idi edo saastam kosam.

    ReplyDelete
  3. అయితే ఒ.కే :D అయినా ఆ గంటలో వాన పడి ఇస్కూల్ ముసేసి ఇంటికి పంపించేస్తే బావుణ్ణు >:)

    ReplyDelete