ఒళ్ళు తేలిక పడుతుంది అని చాలా మంది చెప్పగా చెప్పగా కోని తీసుకుని వచ్చా కాని ఇప్పటికి ఒకసారి కూడా టాగ లేదు. ఇంచి కూడా తగ్గని ఒంటికి నిమ్మ నీళ్ళు కూడా దండగ అని మానేశాను ఈ మధ్య.
అసలు టీ అంటేనే ఇష్టం ఉండదు నాకు, జీవితంలో ఒక్కసారో, రెండు సార్లో తాగి ఉంటాను.. అసలు అది తాగకుండా ఉంటే తల నొప్పి అనే మా అమ్మ ని చూస్తె నాకొక వింత. అలాంటి నాకు ఈ గ్రీన్ టీ ఏమి ఎక్కుతుంది అని అసలు దాని జోలికేల్లట్లేదు.. మా అమ్మేమో అది ఎప్పటికైనా తాగాలి అని నా lappy పక్కన కనిపించేట్లు పెట్టింది.
hahahaaa... :)
ReplyDeleteNaaku baaga gurthundi, mommy tea pettana ante, enni saarlu 'NO' annavo... ;):)
Ever tried iced tea? My friend did. She said it was great. I am no tea person either. I like coffee, though. Coffee is so tasty, but I don't get drink it regularly. I drink it occassionally. Last coffee I drank was more than a year ago. My oldfolks still think only milk(some times boost) is appropriate for me.
ReplyDeleteCaps.. I remember too... :).. mohamaatam kosam taaginaa aa taste alaa undipoyi vaammo anduke siggulekundaa no cheppestaa..
ReplyDeleteledu Haritha, never tried it... ikkada anta scene ledu maybe some time when I go to a city sometime I might try it..
ReplyDelete