Quite a lot of these were seen back when we were kids, transporting us around from the bus stop to the remote village in place of the 7-seaters we have now!!
గూడు రిక్షా అంటే మా చిన్నతనం, హైదరాబాద్లో బస్సు ఎక్కి ముదినేపల్లిలో దిగి మా ఊరేల్లాలి అంటే ఈ రిక్షాలే..మేము వస్తున్నాం అని తెలియగానే మా తాతయ్య ఒక రిక్షాని పంపేవాడు, తనకెందుకు శ్రమ అని మేము ఎప్పుడైనా ఎక్కోచ్చేసామో వాడితో బేరం గురించి గొడవ.. అవన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు.. ఈ రిక్షా కూడా. వెట్టి వాడు డప్పు వేసి దండోరా చేసేవాడు, అతని బదులు ఇప్పుడు ఈ మైకు సెట్టు పెట్టుకుని ఈ రిక్షా అతను చెప్పి వెళ్ళిపోతున్నాడు.
No comments:
Post a Comment