Wish it were as easy to build and break dream homes as in these blocks the kids play.
కష్టపడి ఏర్పరుచుకున్న ఇల్లు/ఆశలు కూలిపోతే కట్టుకోవడం పెద్దవాళ్ళకి ఎంత కష్టమో పిల్లలకి అంత తేలిక కదా. వాళ్లకి అదొక సమస్యే కాదు ఒక ఆట. ఒకటి పొతే మరోటి ఇంకా మంచిది, పసి పిల్లల్లో ఉండే ఆ సర్దుబాటుతనం చాల గొప్పది అనిపిస్తుంది నాకు. కోపాలు, భయాలు, ఆశలు నిరాశలు అన్నిటికి అతీతంగా ఆ బాల్యంలోకి జారిపోతే ఎంత బాగుంటుంది కదా.
No comments:
Post a Comment