After a tiring day of gardening, the kids and me decide for a treat, our very own Munta Mashaala in the making, andhra version of Bhelpuri :).
వానలు పడుతుంటే రోజంతా పని చేసి అలిసిపోయి ఏదైనా తినాలి అనిపిస్తుంది, అప్పుడు రోడ్ మీద పడి కొని తెచ్చుకుని కుమ్మేసేది ముంత మషాలా.. ఇంట్లోనే చేసేస్తే పోలా అని అందరం తలా ఒక చెయ్యేసి ఇరగదీసేసాం, చాల బాగా కుదిరింది.
Yummy !!!!
ReplyDeletemouth watering....na fav food ..kani hyd marmaralu bagove..so atu vachinappudalla... na bag lo ee packet compulsory :)
ReplyDeleteచూస్తుంటేనే నోరూరుతోంది! దీనినే మా వైపు పిడత కింద పప్పు అంటారు!
ReplyDelete