The 13-card game show
ఊర్లో మందు కొట్టుతోటి సమానంగా కొంపలు కూల్చేసే వ్యసనం ఈ పేకాట... మా తాతీ కూడా విపరీతంగా ఆడేవాడు, ఆస్తులు తగలేసుకున్నాడు కూడా... అది తప్పు అని తెలిసినా కూడా మారలేరు. మా అమ్మమ్మకి విసుగొచ్చి ఆఖరికి నువ్వు పోయాక కూడా నిన్ను ఈ పేక ముక్కలతోటి తగ్గలేట్టకపోతే సాంతం తగలడవు అని తిట్టి పెట్టేది.. అయినా సరే నవ్వి తన దారి తనదే... ప్చ్చ్ ...
మేము చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు ఈ పేక చూస్తూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం... పాయింట్లు వేసుకుని ఆడేవాళ్ళం... ఎవరికీ ముందు 150 ఓకులు వాళ్ళు ఓడిపోయినట్టు..గెలిచిన వాళ్లకి ఆ పందెం డబ్బులు/వస్తువు ఇచ్చేసేటట్లు..

No comments:
Post a Comment