The gas run on cow dung.
ఊర్లో ఎక్కువ పాడి ఉంటే తప్పకుండా కనిపించేది ఈ గోబర్ గ్యాస్ పొయ్యిలు... పేడ మీద పని చేసి ఈ పొయ్యి మీద తేలికగా పది మందికి వండి పెట్టొచ్చు... ఆ పక్కన కనిపించే సిమెంటు దాంట్లో పేడ వేస్తె అది ఆ పక్కన ట్యాంక్ లోకి వెళ్లి గ్యాస్ గా మారి పనికి రాణి పేద పక్కన తొట్టిలోకి చేరుతుంది దాన్ని మొక్కలకి పాదుల్లో వేస్తె మంచి బలం అని వాడతారు లేదంటే పెంట పోగులో పోస్తారు.

No comments:
Post a Comment