Neem, tulasi and aloe..
చక్కగా వేప చెట్టు గాలి పీల్చుకుంటూ పందుం పుల్ల తోటి పళ్ళు తోముకుని కొంత వేప చిగురు తినేసి ఆ పిమ్మట కాస్త తులసాకులు నమిలితే అసలు ఏ రోగాలు దెగ్గరకి రావు అని మా తాతయ్య చిన్నప్పుడు మాతోటి తినిపించేవాడు ... ఇప్పుడు అన్నీ ఉన్నా కాని ఒంటి నిండా బద్ధకం కూడా ఉండి ఏమి చెయ్యట్లేదు.
మొఖానికి కాస్తంత కలబంద గుజ్జు రాసుకుంటూ మచ్చలు పడవు అని కూడా అం, అన్నీ ఇంట్లో ఉండి వీటిని ఉపయోగించుకున్న వాళ్ళు ధన్యులు సుమతీ అని నా మాట.

No comments:
Post a Comment