Monday, June 25, 2012

Wk26/Dy3(171) ~ June 19 ~ ఠ - ఠావు (Tah - Tahaavu)

page  from  a  book

మా తాతయ్య చిన్నప్పుడు ఏదైనా రాసుకోవాలి అంటే ఒక ఠావు  పట్టుకుని రండిరా అనేవాడు.. ఇప్పుడు మనం దాన్ని పేజి అంటాము.. నిజానికి మా తాత తప్ప ఆ మాట ఎవరు వాడగా నేను వినలేదు.. మళ్ళీ ఇన్నాళ్ళకి కీర్తి బ్లాగు లో చూసాను.

PS:  Per Ramesh garu, it is ara tahaavu (half from a double page).. I was not aware of it.. Thank you!!!

2 comments:

  1. ఠావు అంటే ఒక పేజి కాదండి, రెండు పేజీలు కలిపుండే కాగితం. Notebook మధ్య పేజీ లాంటిది.

    ReplyDelete
    Replies
    1. Aunaa... naaku sarigga gurtu ledandi, I was thinking it is one page... endukante maa taata adigevaadu oka thaavu ivvandi, ara thaavu kaavaali ani.. did not look up the meaning...

      thanks for letting me know.. correct chestaa :).

      Delete