బుజ్జి బుజ్జి పాదాలకి పట్టీలు పెట్టుకుని ఘల్లు ఘల్లు మంటూ నడుస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది పండు గాడిని చూసి.. అప్పుడెప్పుడో తను ఇంట్లో కూచిపూడి నేర్చుకునేటప్పుడు గురువు గారు గజ్జే చేసి ఈ అందెలు కట్టారు... ఇప్పుడంటే ఆయనని భరించే స్తోమత లేక బళ్ళో నేర్పించేస్తున్నాను కాని తను దిత్తోం దిత్తోం అనుకుంటూ ఇల్లంతా తిరుగుతూ గంతులేస్తుంటే.... నేను స్వర్ణకమలంలో వెంకటేష్ లాగ అందెల రవళిది పదములదా అనుకుంటూ మురిసిపోయే దాన్ని.
A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Saturday, June 9, 2012
Wk24/Dy1(155) ~ June 3 - అం - అందెలు (Am- Andelu)
బుజ్జి బుజ్జి పాదాలకి పట్టీలు పెట్టుకుని ఘల్లు ఘల్లు మంటూ నడుస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది పండు గాడిని చూసి.. అప్పుడెప్పుడో తను ఇంట్లో కూచిపూడి నేర్చుకునేటప్పుడు గురువు గారు గజ్జే చేసి ఈ అందెలు కట్టారు... ఇప్పుడంటే ఆయనని భరించే స్తోమత లేక బళ్ళో నేర్పించేస్తున్నాను కాని తను దిత్తోం దిత్తోం అనుకుంటూ ఇల్లంతా తిరుగుతూ గంతులేస్తుంటే.... నేను స్వర్ణకమలంలో వెంకటేష్ లాగ అందెల రవళిది పదములదా అనుకుంటూ మురిసిపోయే దాన్ని.
Labels:
kid,
people,
Telugu alphabet అ to ఱ series
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment