A ritual in traditional telugu hindu marriage..
కృష్ణా జిల్లా తెలుగింటి పెళ్ళిలో జరిగే ఒక ఘట్టం బావ మరిది కాళ్ళు కడగటం, మండపం దెగ్గరకి పెళ్లి కొడుకు వెళ్ళే ముందర పెళ్లి కూతురి అన్నో తమ్ముడో ఇలా కాళ్ళు కడిగి తీసుకెళ్లడం ఆనవాయితీ, అప్పుడు బావ గారు బట్టలు పెట్టి ఏదో చదివించడం కూడా ఆనవాయితీనే..
మా ఇంట్లో ఒక జోక్ ఏంటి అంటే కాళ్ళు కడిగితే, బట్టలు బంగారం పెడితే ఒకరోజు వచ్చి బావ గారి ఒళ్ళు అంతా తోమి తోమి కడిగి వెళ్ళాలి అని ;).
ఘ - ఘట్టము

No comments:
Post a Comment