the kid plays with a live fish...
ఝషము అంటే చేప అని నాకు పండు గాడి తెలుగు పుస్తకం చూసే దాక తెలియదు.. మీకు తెలియకపోతే కొత్త విషయం నేర్పించినట్టే :).
పండు గాడికి చిన్నప్పుడు భయం తెలిసేది కాదు ఇప్పుడు దడుస్తుంది ఒక్కో సారి... పక్కింటి వాళ్ళు వండుకోతానికి చేపలు తెచ్చుకున్నప్పుడల్లా ఇలా వాటిని నీటిలో పడేసి కాసేపు పండు గాడికి చూపించే వాళ్ళం చిన్నప్పుడు.

Book lo Jhashamu ane vundaa? ఝుషము (Jhushamu) kaadaa?...Jha tho words kosam online vethukuthunte ఝుషము ane choosaanu
ReplyDeleteJP publications, Vijayawada booklo "Jha" ne undi Keerthi, like I said, first time ee word choodatam.
ReplyDeleteJhashamu or Jhushamu....learnt a new word..correct edo tarvata cheppandi
ReplyDelete