Wednesday, February 2, 2011

Feb 3/Day 34 - Giving Words To Feelings

An excerpt from RGV's Naa Ishtam... 

మనం ఎన్నో విషయాలను అనుభూతి చెందుతాం కాని వాటికి అక్షర రూపం ఇవ్వడం, ఒక చోట పేర్చడం కొంత మందికే సాధ్యం అవుతుంది.. ఎన్నో చదువుతాం అందులో మనకి కావలసింది మాత్రం మనకి అన్వయించుకుని ముందుకు సాగడం కొంతమందికే చేతనవుతుంది.

4 comments:

  1. ఈ వ్యక్తీకరణ స్వేచ్ఛకి నప్పుతుందా?
    "సహజ ధర్మానికి అనుకూల పరిస్థితి" అవుతుందేమో?

    ReplyDelete
  2. lalitha gaaru idi oka rakamgaa naaku nacche Sweccha..

    Oka veena teegaki adi sangeetam srushtinchagaliginappude paripoornata vastundi.. vidigaa kooda adi swecchagaane undi kaani adi daaniki avasaram leni sweccha...ani nenu anunayinchukunnaanu, peddagaa deep thinking cheyyaledu...

    ReplyDelete
  3. మీ Life in Pictures బావుంటుంది. నేను తోచనప్పుడల్లా చూస్తుంటాను.
    ఇంకో చోట కథలు కూడా రాశారనుకుంటాను.
    నేను ఒక వ్యాఖ్య పెట్టాననుకున్నాను కానీ పోస్టు సరిగా చెయ్యలేదనుకుంటాను, తప్పిపోయింది.
    గూగుల్ అక్కౌంటు కొన్ని సార్లు ఇబ్బంది పెడుతుంది.
    ఇక మీ మాటల్లో మీరు బాగా చెప్పారు "పరి పూర్ణత" బాగా నప్పింది కదా.
    మీ భావం నాకు అర్థం అయ్యింది. నేను భాష గురించి మాత్రమే ఆలోచించి రాసిన వ్యాఖ్య పైది :)
    Best wishes to you and your little one and all your adventures.

    ReplyDelete
  4. thank you so much.. I love your Telugu for kids too.. adi nenu naa babyblog lo link chesaanu... great job!!

    ReplyDelete