Friday, February 11, 2011

February 9 - Mantrinchina Minumulu

One strong belief in the village that when we spot a snake in the home or premises, you tie one of these on your body.

ఇంట్లో పాము కనిపిస్తే ఇలా మినుములు మంత్రించి ఇంటి చుట్టూ జిమ్మించితే, తెల్ల గుడ్డ పీలికలో కొన్ని మినుములు మంత్రించి కట్టి ఇస్తారు.. అది మగవాళ్ళు, చిన్న పిల్లలు  ఐతే మొలతాడుకి, ఆడవాళ్ళు ఐతే మంగళ సూత్రలకో ఏదైనా గొలుసుకో కట్టుకుంటారు.   మా అమ్మ కి దొడ్లో పాము ఒకటి కనిపించింది అంత, చుట్టు పక్కల పాడు పడిన ఇల్లు ఒకటి ఉండటంతో అక్కడివాన్ని అప్పుడప్పుడు వాకింగ్ కి వచ్చి పోతున్నాయ్ ఈ మధ్య.. ఇంక దెబ్బకి ఇంట్లో అందరం ఇవి కట్టించుకున్నం.. అది పనిచేసిన చెయ్యకపోయినా పోయేదేమీ లేదు కొన్ని మినుములు తప్ప.. అదొక నమ్మకం అంతే.

PS:  I was wondering what does mantrinchina translate to in English any inputs??

6 comments:

  1. 'Sanctification' antaru anukunta..but not sure!
    Nice blog btw.. :)

    ReplyDelete
  2. అమ్మో.. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మినుముల మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి. మనకి మినుముల మీద నమ్మకం ఉన్నా పాములకు కూడా ఉండాలిగా. పాములకు మినుములంటే ఎలర్జీ అయితే దొడ్లో ఫుల్లుగా మినుములు చల్లేయండి.

    ReplyDelete
  3. rajesh... pamulu minumulu link manaki teliyadu kaani adoka tutti :)..

    ikkada bhayapadite bratakalemu rajesh, fullugaa untay anni rakaala jeevaalu, elukalu, pandikokkulu kappalu vaati kosam paamulu, vaati kosam gaddalu, mungisalu.. intlo eegalu, vaati kosam ballulu, vaatini tinadam kosam gabbilaalu.. survival and struggle eppudu kanipistaane untundi

    ReplyDelete
  4. Mantrinchina tayathu is consecrated amulet.

    ReplyDelete
  5. wow... thanks anon...

    nenu chaala rojulu burra baddalu kottesukunna.. actually finalgaa charmification, charmified sanctification, sanctified ani raka rakaala combinations try chesaamu :)..

    Thanks once again.

    ReplyDelete