The front page of my personal journal, started in 2004 :).
మనసు లోపలి పొరల్లోని ఆలోచనలని రాసుకోవడానికి, ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు ఆ భావాలకి అక్షర రూపం ఇచ్చి ఒక నిర్ణయానికి రావడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది నాకు ఈ రాతలు. చిన్నప్పుడు డైరీ రాసేదాన్ని తరవాత మానేసాను, మళ్ళీ ఏదైనా బాగా బాధ వేసినప్పుడు మాత్రం ఇందులో రాసేదాన్ని.. ఇన్నాళ్ళ తరవాత మళ్లీ తవ్వకాల్లో ఇది బయట పడింది.
Wonderful... I remember. Naaku ee alavaatu undedi...
ReplyDelete