A big hunt for planting soil and finally planting them with the help of the kid.. we both had fun!
ఊరంతా తిరిగి పొలం గట్ల మీద నల్ల మట్టి తెచ్చుకుని ఎలాగైతేనేమి తెచ్చిన కుండీలు అన్ని నింపేసాము నేను చిచ్కూ కలిసి.. ఇంక ఇవన్ని ఆవిడ బాధ్యత.. తనే రోజు నీళ్ళు పోసి పెంచుకోవాలి, ఆకులు పువ్వులు కొయ్యకూడదు :).. బుద్ధిగా తల ఊపేసారు మరి ఏమి చేస్తారు అనేది వేచి చూడాలి.

:) Naku nenu maa amma kalisi chese ee mokkala pani gurtukostondi.konchem srema ayina antha ayipoyaka entha happyga untundoooo! :)All d best for new plants in ur house :)
ReplyDelete