The young saree seller from Kolkatta..
చూసిన పాముని బొక్కన పోనియ్యారు అని మా తాతయ్య ఎప్పుడు అనే మాట నాకు మా అమ్మని కూతురుని చూసినప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది.. ఇద్దరు కలిసి రోడ్ మీద ఎవరైనా ఏదైనా అమ్మేవాళ్ళు కేక వినపడితే చాలు కేకలేసి పిలిచి కాసేపు టైం పాస్ చేసి అది ఏమైనా సరే, , అవసరం ఉన్న లేకపోయినా కొనేస్తారు..ఒకప్పుడు కేవలం మా అమ్మ మాత్రం చేసేది, పాపం ఇంకో మనిషి లేక తను కూడా అలా చేస్తుంది లే అని నేను సర్ది చెప్పెసుకుంటే ఈ మధ్య మా అమ్మ పనిలో ఎక్కడో ఉండి కేక వినకపోయినా చిచ్కూ కేకేసి ఆవిడని పిలిస్తుంది.. ఇద్దరు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గేటు దెగ్గరకి పరుగులు... హతవిధీ!!!!
Beautiful colors!
ReplyDeleteLovely! Bangalore lo patha cheeralu theeskoni steel samanlu ammevadu gurthocchadu Sree :D
ReplyDelete