Jangam Devara, yet another childhood memory of mine...
He wanted both the photos on "bilogga" or whatever it is that I wanted to put it on :)... so, the second picture is per his request.. I really love these golden oldies!!
జంగం దేవర అని పిలుస్తారు ఇతనిని... అప్పుడప్పుడు ఇలా వచ్చి వడ్లు డబ్బులు తీసుకుని ఇంటి ముందు సంఖం ఊది శుభం పలికి వెళ్ళిపోతారు.. పేరు వెంకటేశ్వర్ రావు, ఊరు సీతనపల్లి.. ఇలా పండగలకి, పంటలు చేతికొచ్చినప్పుడు, పనులు దొరికి జనాల దెగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి ఊరంతా తిరిగి భిక్ష తీసుకుని వెళ్తారు.
మా ఊర్లో కొన్ని కులాల వారు (వారిని సాతాను మతస్తులు అంటారు ఇక్కడ), చనిపోయాక, వారిని కూర్చోపెట్టి తీసుకుని వెళ్లి సమాధి చేస్తారు, అప్పుడు ఈ జంగమ దేవర వచ్చి సంఖం ఊదుతూ తీసుకుని వెళ్లి కార్యక్రమం అంతా జరిపిస్తారు.. ఈ మధ్య వీళ్ళు దొరకడం చాల కష్టం అయిపోతుంది.. అంతరించిపోతున్న పరంపరల్లో ఇది కూడా ఒకటేమో.
He wanted both the photos on "bilogga" or whatever it is that I wanted to put it on :)... so, the second picture is per his request.. I really love these golden oldies!!
మీకీసారి కోతిని ఆడించే వాడు కనిపిస్తే ఒక ఫోటో తీసి నాకు ఈ విడియోలో (http://www.youtube.com/telugu4kids#p/a/u/1/6QkMuNDDsbI) వాడుకోవడానికి ఇస్తారా?
ReplyDeleteఈ జంగం తాత ఫోటో బావుంది.
తెలుగు4కిడ్స్ ని మీ బ్లాగులో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మీ e-mail ID నాకు పంపిస్తారా?
ఎప్పుడైనా మీ ఫోటోలు ఇలాంటి వాటికి వాడుకోవాలంటే మిమ్మల్ని సంప్రదిస్తాను.
Chinnappudu chusevaallam veellani, ee madhya kalam lo asalu chudaledhu. Thanks for sharing Sree!
ReplyDeleteThanks for Sharing Jangamayya photo. Jangam devaras are slowly moving away from the traditional job and moving to some other jobs. They themselves not vanishing.
ReplyDeleteThanks very much for sharing these photos. They are great.
ReplyDeletewe are looking the songs for these folklore to present in our yearly Telugu association programs. do you have or send us a lead where we can find them.
thanks