Me and Caps, I think near Golden beach in Chennai back in 2006.. me the ducky and she the mickie.
నేను కల్పనా కలిస్తే రచ్చ రచ్చ.. ఇది అది.. ఇద్దరం పసి పిల్లల్లాగా ఏది కావాలంటే అది తినేసి, ఏది కావాలంటే అది చేసేసేవాళ్ళం.. తను వచ్చి వెళ్ళిపోయాక ఈసారి అస్సలు సరిగ్గా మాట్లాడుకోలేదు అని ఇంకా చాల బెంగగా ఉంది. అలా పొద్దున్నే లేచి నా దెగ్గర ఉన్న ఈ పాత ఫోటోని చూస్తూ ఉండిపోయా.
We graduated.. it is the terrific three now :).. Miss you loads and loads and loads in both the roles.. Caps and Peddamma :).
Missing you too raa... :(
ReplyDeleteSreya emi chesthundi? Missing all her naughty smiles... :(
I am happy that I could make it this time... Inka eppudu intha delay undadu... :)
Kalpana/Sushma original pic naku mail cheyandi plzz
ReplyDeletedone done Revathi, bonus pandu gaadi dance kooda
ReplyDelete