If you notice there are 4 more slates under the one she is currently writing all hers... she says she writing it for her school kids.
పండు గాడు పలకలు పట్టుకుని ఏదో గీకి పిల్లలూ దిద్దండీ అని చెప్తుంది ఎవరా అని చూస్తె ఎవరు లేరు.. గాలికి ఏదో పేర్లు పెట్టి ఇది నువ్వు దిద్దు, ఇది నువ్వు రాయి అని చెప్తుంది.

No comments:
Post a Comment