The paddy shoots ready to be planted elsewhere..
పొలంలొ వరి విత్తనాలు నాటినప్పుడు వాటిని ఆకుమడి అంటారు.. ఒక మడి చెసి అందులొ విత్తనాలు జిమ్ముతారు.. అవి మొక్క మొలిచినాక తీసి నాటుమడి లొ కూలీల చేత నాటిస్తారు..
పండు గాడి చిన్నప్పుడు ఏదో పోటీ కోసం తీశాను ఈ ఫోటోలని... ఇప్పుడు గాని అలా పొలంలో దింపితే పీకి పాకం పెడుతుంది.
PS: From the archives.
Suggestions for the next alphabet ????
Muaahhha..asalu sisalu raithu biddalaa vundi..
ReplyDeleteSuggestions ante all I could think of is 'Irusu' idi nee listlo raasesukunnaavu...village theme ante inkem gurthu raatledu
adantaa eppudooo chinnappudu ippudu digu polamlo ante nannu tosi paaripoddi ;)... gone are those innocent days.!
ReplyDeleteRaitanna, Zindabad. Very nice pic. Makes me nostalgic as I remember my childhood days when we spent time in open green fields.
ReplyDelete