Monday, May 21, 2012

Wk21/Dy2(142) - May 21 ~ ఇ - ఇరుసు (E - Irusu)



the grip that holds the wheels of a cart.

ఇరుసు లేని బండి, ఈశ్వరుని బండి.. అని సుశీల గారు పాడిన పాట వినటమే కాని  ఇరుసు అంటే ఇది అని నాకు చాలా రొజులు తెలియదు.. నిన్న దాకా కూడా ఇరుసు అంతె రుబ్బు రోలు పొత్రం మీద ఉండె కర్ర ముక్క అనుకున్నా :).. బండి చక్రాలు నిలబెట్టేది అని ఇరుసు లేకపొతే అది బండే కాదు అని రామాయమ్మమ్మ చెప్పింది :).

ఈ మధ్య చక్రాల బండ్లు తగ్గిపోయి టైరు బండ్లు మాత్రమె ఉంటున్నాయి ఊర్లో కూడా .

3 comments:

  1. టైరు బండి కాకుండా నాటు(ఎడ్ల)బండిచక్రానికున్న ఇరుసు ఫోటో తీస్తే దాని గురించి బాగా అర్థమయిఉండేదేమో! - తేజస్వి

    ReplyDelete
  2. yeah deeni kuda iruse antaru ra...

    ReplyDelete
  3. kanipinchatledu Teja ekkada ee madhya, try chestaa malli...

    Siri :).. daanni durusu antaaru anta :)... nenu

    ReplyDelete