... the kids get into the cookery show mode... by the way she prepared yummy attu, chapati and biyaani :).
ఈ రోజు పండు గాడి వంట నాకు విందు కార్యక్రమం జరిగింది మా ఇంట్లో... అన్నీ కుమ్మెయ్యి అమ్మా సూపర్ వండాను అంది... నేను కొంచెం ఒళ్ళు దెగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని అర్థం అయ్యింది నాకు. మనం ఏది అంటే వాలూ అదే పట్టుకుంటారు కదా.
Very cute!! I became nostalgic on seeing the pic!I love the cooking gas and the cute serving spoons.
ReplyDeletetoo cute..nenu kuda ippudu ide stage lo unnanu sree..jagratha ga matladalsi vasthondhi...
ReplyDelete