ఋ అంటే రు అని కీర్తి అరు అని నేను అనేసుకుని.. confuse అయిపోయాం ముందు, తరవాత ఎటూ తేల్చుకోలేక వదిలేసాం... ఆ తరవాత అక్షరం తోటి బొమ్మ కోసం మా పాట్లు ఒకటి రెండూ కాదు.. రూత్వం దీర్ఘం మీద వచ్చే మాటలు కూడా ఆలోచించాం, ఏమి ఫోటో తీయాలా అని కుస్తీలు పడ్డాం ఆఖరికి ఇలా మిగిలిపోయాం... ఎవరికైనా ఏదైనా తోస్తే మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి మహా ప్రభో.
A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Friday, May 25, 2012
Wk22/Dy7(147) ~ May 26 - ౠ - ? (Aroo -?)
ఋ అంటే రు అని కీర్తి అరు అని నేను అనేసుకుని.. confuse అయిపోయాం ముందు, తరవాత ఎటూ తేల్చుకోలేక వదిలేసాం... ఆ తరవాత అక్షరం తోటి బొమ్మ కోసం మా పాట్లు ఒకటి రెండూ కాదు.. రూత్వం దీర్ఘం మీద వచ్చే మాటలు కూడా ఆలోచించాం, ఏమి ఫోటో తీయాలా అని కుస్తీలు పడ్డాం ఆఖరికి ఇలా మిగిలిపోయాం... ఎవరికైనా ఏదైనా తోస్తే మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి మహా ప్రభో.
Labels:
doodles..,
Telugu alphabet అ to ఱ series
Subscribe to:
Post Comments (Atom)
ఌ ఌ లతో పదాలు మీరు చెప్తానంటే ౠ తో నేను చెప్తాను :)
ReplyDeleteౠక అనుకున్నాను కానీ అది "రూక" అట. అంతే కాదు http://andhrabharati.com/dictionary/index.php ఇక్కడ ౠ టైప్ చేస్తే ఏం suggestions వస్తాయో అని చూస్తే ఏమీ రాలేదు. ఇక ఌ టైప్ చేస్తే అసలే respond అవ్వడం మానేసింది :(
ఐనా మీరు వదిలిపెట్టకుండా ఇలాగే మీ సృజనాత్మకత చూపించండి. బావుంది.
(ఈ భాగం ప్రచురించవద్దు. మీరు బొమ్మలో ౠ కి ఒక కొమ్ము తక్కువ ఇచ్చినట్టున్నారు. చూసుకోండి.)
ఎప్పుడూలేనిది ఆవేశంగా మీకు సాయం చేద్దామని నడుం బిగించి ఇంటర్నెట్ అంతా వెతికానండి. ఏమీ దొరకలేదు. వాడుకలో లేని అక్షరాలు ఇంకా ఎందుకు నేర్చుకున్తున్నామా అని మొదటిసారి ఆలోచించాను. మిగతా అక్షరాలకి ఈ చార్టు ఉపయోగపడుతుందేమో చూడండి.
ReplyDeletehttp://www.learningtelugu.org/files/Telugu%20alphabetical%20pictorial%20chart.pdf
Padma
lalithagaaru naaku half comment post cheyyadam raadu andi..
ReplyDeletealso you deserve the credit for spotting it and letting me know, artharaatri, nidrani battle chestoo doodling okati paina naa praananiki.
When I started the series, I remembered you commenting after A-Z series, back of the mind undipoyindi.
Keep suggesting new things for other alphabets :).
nenu rooka with aroo raasi post cheseddaam naaku idi ilaage undaali anipistundi ani anukunnaa.. Keerthi aapesindi kaani explain chesi ledante ee paatiki naa srujanaatmakata (mee word)ni aksharamaalaki kooda extend chesi, telugu panditula cheta chetta titlu tinedaanni :)..
alu aloo... naa.. boledunnaay.. chinnappudu maatalu raaka mundu naa kooturi bhaasha antaa a soundla chutoone tirigedi :).. daani pustakeekarinche dhairyam cheste, meeru chadutaanante grandham raasestaa :).
thank you so much Padma... idi maa chinnappati chart, I remember it well :)..
ReplyDeleteNenu try chestaa maximum posting things related to rural lifestyle and nto from the chart, lekapote inko daari ledu anukondi elaago :), iyye edokati madatapetti, nunchopetti, koorchopetti teesestaa!!
antey.. dinosaur lekapoyina manaki teliyaali kadaa adi okappudu undedi.. elaa maayamayipoyindo teliyaledu ani.. alaage graandhikamlo manollu use chese untaaru eppudo okappudu.. mana taatala generationlo :).. ani anesukovaali mari..
ee taram vaallaki konni teesesarulendi manam matuku gurtu chesukundaam :).
ఏంటి ఆ పైన మూలనున్న రెండు పిలకల అమ్మాయిలం మనమేనా? నిన్న రాత్రంతా నాకు ఈ ఆలోచనే..:))
ReplyDeleteinkaa konni kalaa khandaalu geesaale :). Fido Dido ni petti, asala mahishasura mardhinini nene geeseeddaam annanta emotion vacchindanuko.. malli 2012 antam aipotundi prapancham antunnaaru asale.. aa bomma choosi janaalu haahaakaaraalu cheyyakundaa, konchem karuninchaa annamaata... :).. naa migataa kala khandaalani neeku postutaa choosi taridduvu gaani :).
Deleteof course maname.. pilakalu lekapote manam geesedi girlo boyo teliyadu kadaa janaalaki ;).. K nuvvu, S nenu..
ReplyDelete