These kind of thatched roof huts are becoming a rarity even in villages... palm leaves used to cover the structure made out of bamboos covered by dry grass as roofing.
ఎండా కాలం వస్తే తాడి చెట్లు మట్టలు నరికించి ఇల్లు కుట్టించుకుని, గడ్డి కప్పించుకుని చినుకులు పడక ముందే ఇల్లు బాగు చేసుకునే వారు పూర్వ కాలంలో, మా అమ్మమ్మ వాళ్ళది కూడా పూరిల్లే కాబట్టి ప్రతి ఏడు భలే సంబరంగా తిరిగే వాళ్ళం ఆకులు మోసుకుంటూ గడ్డి మోసుకుంటూ... ఈ మధ్య అన్ని ఇందిరమ్మ ఇళ్లు వచ్చేసి డాబాలు, రేకులు వచ్చాయి.
No comments:
Post a Comment