Finally got someone to cut down the branches and dry and formed coconuts from the trees... was scared to death with the winds, rains and thunders and them falling left, right and center all around the place.
కాయలు అన్ని తయారు ఐపోయి కోసే వాళ్ళు లేక, మట్టలు ఎండిపోయి గాలికి ఎప్పుడు పడతాయో తెలియక, అడపా దడపా రాలే కాయలు ఎక్కడ గుండు పగల కొడతాయా అని భయం భయం గా ఉంటున్నా ఈ మద్య .. అసలు చెట్టు ఎక్కే లేదే నాధుడే లేకపోయాడు ఊర్లో.. అందులో ఇవి కాడుల్లగా ఇంత బారున ఉన్నాయి.. ఎలాగైతేనేమి చెట్టుకి 50/- అని చెప్పి బతిమాలి బామాలి ఎక్కించి కొట్టించి ఊపిరి తీసుకున్నా.. అసలే ఈ మధ్య ఈదురు గాలులు, వానలు, హడిలి పోతూ బ్రతికాను ఎవరి మీద పడతాయో అని... హమ్మయ్య
Nice collage of kobbari chettu
ReplyDelete