Painted the flower pots to make it a bit colorful..
చిచ్కూకి తన మొక్కలని చూసుకోడం బాగానే అలవాటు అయ్యింది, రోజు లేచి అన్ని లెక్కలు పెట్టుకుని, గుడ్ మార్నింగ్ చెప్పి ముట్టుకుని చూసి వచ్చేస్తుంది, సాయంత్రం నీళ్ళు పోసి, తరవాతే తను స్నానం చేయించుకుంటుంది. ఫోటోలో ఉన్న కుండీలు, హ్యాండ్ పంపు అన్నిటికి వరసపెట్టి రంగులు వేసేశాను. ఎవరితో అన్న వేయిస్తే ఆ తృప్తి రాదు కదా.. ఎలాగున్నా నేను వేసాను, తను పెంచింది అంటే అబ్బో అసలు ఇదే మాకు బృందావనం లాగ ఉంది.
No comments:
Post a Comment