I am not a big fan of the maggam work but I do appreciate the work ..
పండక్కి చిచ్కూకి పట్టు లంగా మీద వర్క్ చేయించాలి అని వెళ్ళినప్పుడు ఈ పని చేసే ఇతనికి సెలవు అంట, లంగా తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక చీర మీద చిన్న చిన్న పూలు వేస్తూ కనిపించాడు. ఇలాంటి భారి భారి వస్త్రాలు చూడటానికే కాని నాకు వేసుకోడానికి ఎలాగో ఇష్టం లేదు కాబట్టి చూసి సంతోషించాల్సిందే.. అయినా ఏదైనా కంటికి ఆనితే చాలు అది మగ్గం వర్కా, మెషిన్ వర్కా అని తరిచే చూసేంత కళా పోషణ నాకు లేదు కాబట్టి పెద్దగా ఏమి చెప్పలేను కూడా.
naaku anthe... chusi aanandinchatam thappa.. :)
ReplyDeletei know remember the time when we trying to buy sarees for my wedding and got pissed of seeing so much of work around and could not find one decent thing without a bead or a work on it :).
ReplyDelete