The cow and calf tied to the navagraha temple as part of same santhi pooja..
దానాల్లోకెల్లా గోదానం గొప్పది అని అంటారు... ఈ మధ్య గోదానం చెయ్యడం కూడా విడ్డూరమే ఐపోయింది.. గోవుకి సరిపడా డబ్బులు పూజారికి ఇచ్చేస్తే ఆయనే తన ఇంట్లో ఉన్న ఆవుని తోలుకుని వచ్చి గుడి దెగ్గర కట్టేసి తనే మళ్ళీ దానం తీసుకుంటారు...
నాకు ఈ ఆవుని దూడని చూస్తె చిన్నప్పుడు చదువుకున్న ఆవు - పులి కధ గుర్తొచ్చింది, చాల ముచ్చటేసింది.. చాల ప్రేమ కనిపించింది వీటి మధ్య.. తల్లి బిడ్డ బంధం, ఆ కళ్ళలో కనిపించింది..
No comments:
Post a Comment