The kid's latest muse.. painted tips and toes..
ఎక్కడ చూసిందో కాని చిచ్కూ గాడికి ఈ గోళ్ళ గోరింటాకు సంబరం మొదలయ్యింది.. కొంచెం రంగు పోయి గోరు కనపడగానే మళ్ళీ అమ్మా గోరింట అని మొదలు.. తను ఒక్కటే వేయించుకుంటే పర్లేదు నేను కూడా వేసుకోవాలి ఇద్దరు గోళ్ళు పెట్టుకుని చూసుకోవాలి. నేను చూసింది ఏంటి అంటే నా గోళ్ళకి రంగు ఉంటె నేను చెయ్యి ఎక్కువ తిప్పుతూ మాట్లాడతా అందుకని అస్సలు ఇష్టం ఉండదు... కాని ఎవరి గోర్లు అన్న చక్కగా ఉంటె కాసేపు చూసి తృప్తి పడిపోతా.. అలాంటిది ఇప్పుడు తప్పట్లేదు... కష్టపడి చెయ్యి కదపకుండా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్న :).
hayyo raama..Sreya nail polish istapadindi ante ok..kaanee naa koduku koodaa ee madhya okate gola nail polish veyyamani..eppudo maa pakka inti vaalla ammaayi vesukuntunte choosi gola chesi vaadu veyinchukunnaadu..appati nundi naa paatlu modalayyaayi. ayithe vaadu nidra pothunnappudu remover tho thudichesthunnaa..
ReplyDeletehehe... i know.. naaku adrushtam ledu konchem rangu pogaane malli gollu choosukunni gollu gollu naa edustundi naa goyintaa poyindi malli pettu ani :(.
ReplyDeletehahaha...naakkuda same alavatu undi Sree. Nail polish petkunte naa chethulu chusi nene murisipothunta :P Andukani chala rare ga petkuntanu....
ReplyDelete