Monday, April 4, 2011

Day 95 ~ April 5 - Medari Buttalu

Giving shape to the bamboo..

గంపలు, బుట్టలు, కోళ్ళ, బాతుల గంపలు, చాతలు, విసినకర్రలు, పలికలు, నిచ్చెనలు.. అబ్బో ఈ వెదురు కర్రలకి ఇతను ఇచ్చే రూపాలు చూడటం అంటే నాకు భలే ఇష్టం... కాసేపు అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది... 

ఈ basket maker  బొమ్మని నేను ఎంతో ముచ్చటగా పూర్వాశ్రమంలో కుట్టుకున్నాను కూడా.... 

1 comment:

  1. అవునండి. నిజంగా ఎంత మంచి Hand craft! వెదురుతో తడికలు(గోడలు, పార్టిషన్ లకు ప్రత్యామ్యాయాలు) కూడా చేస్తారు.

    ReplyDelete